VAATHAAPI GANAPATHIM BHAJE వాతాపి గణపతిం భజేహం Song Lyrics In Telugu

Devotional Telugu Songs

Image Credit Goes To YouTube

VAATHAAPI GANAPATHIM BHAJE {వాతాపి గణపతిం భజేహం పాడినవారు ఘంటసాల} Song Lyrics In Telugu

SONG SUNG BY GHANTASALA

https://youtu.be/3xe-nIBigfE



వాతాపి గణపతిం భజేహం

చిత్రం :  వినాయక చవితి (1957)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత :  ముత్తుస్వామీ దీక్షితార్

నేపధ్య గానం :  ఘంటసాల

https://youtu.be/EN_ZGgX2raU


You Are Hearty Welcome In Our Blog 

*Please COMMENT to POST With YOUR E-mail  & GET More Updates OF OUR BLOG By your E-mail  NOTIFICATION*

*Please Share Your Experience In *Comment Box*


TELUGU LYRICS

పల్లవి :

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిసం

అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే

ఏకదంతముపాస్మహే

వాతాపి గణపతిం భజేహం

వాతాపి గణపతిం భజేహం

వాతాపి గణపతిం భజేహం

వాతాపి గణపతిం భజేహం

వారాణాస్యం వరప్రదం శ్రీ

వారాణాస్యం వరప్రదం శ్రీ

వాతాపి గణపతిం భజే... ఏ..ఏ..ఏ

భూతాది సంసేవిత చరణం

భూత భౌతిక ప్రపంచ భరణం

వీతరాగిణం.. వినత యోగినం

వీతరాగిణం.. వినత యోగినం

విశ్వ కారణం.. విఘ్న వారణం

వాతాపి గణపతిం భజే.. ఏ... 

చరణం 1 :

పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం

త్రిభువన మధ్య గతం

మురారి ప్రముఖాద్యుపాసితం

మూలాధార క్షేత్ర స్థితం

పరాది చత్వారి వాకాత్మగం

ప్రణవ స్వరూప.. వాక్రతుండం

నిరంతరం నిఖిల చంద్రఖండం

నిజ వామకర విధ్రుతేక్షుతండం

కరాంభుజ పాశ బీజాపూరం

కలుష విషూరం భూతాకారం

కరాంభుజ పాశ బీజాపూరం

కలుష విధూరం భూతాకారం

హరాది గురుగుహ తోషిత బింబం

హంసధ్వని భూషిత హేరంబం

వాతాపి గణపతిం భజేహం

వారాణాస్యం వరప్రదం శ్రీ

వాతాపి గణపతిం భజే ఏ.. ఏ.. ఏ


tollywoodlyricspot


LEAVE A COMMENT

IF YOU LIKE THESE SONGS LYRICS PLEASE SUBSCRIBE OUR WEBSITE AND SHARE ON SOCIAL PLATFORMS

Disclaimer:  

Thanks for visiting Our Tollywood Lyricspot Website.This is a place to get the latest And Oldest Tollywood Hit Songs Lyrics written in English ,Telugu Font. Telugu songs lyrics displayed here are for educational an objective only. 

Songs lyrics, images and videos shared here are properly of their respective copyright owners. If there are any mistakes in the Lyrics please let us know by submitting the corrections in the comments section. 

PLEASE SHARE AND POST A COMMENT

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Top Post Responsive Ads code (Google Ads)