Gali Ningi Neeru Song Lyrics In English, Telugu Font

Gali Ningi Neeru Song Lyrics In English Telugu  from Sree Rama Rajyam



Image Credit Goes To Mango Music

Gali Ningi Neeru Online Video Song Credit Goes To YouTube



Gali Ningi Neeru Song Lyrics penned by Jonnavittula, music composed by Ilayaraja and sung by S.P.Balasubramaniam from the Telugu cinema Sree Rama Rajyam.


గాలి నింగి నీరు పాట సాహిత్యం శ్రీ రామ రాజ్యం చిత్రం నుండి

పాట: గాలి నింగీ నీరు

సినిమా: శ్రీ రామరాజ్యం

కంపోజర్: ఇళయరాజా

సింగర్: బాలు 


Telugu font lyrics

TOLLYWOOD LYRICSPOT


పల్లవి


గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు ట్టు

రామా వద్దనలేర ఒకరు ...

నేరం చేసిందెవరు దూరం అవుతుందెవరు

ఘోరం ఆపెదెవరు ... ... ఎవరు


రారే మునులూ ఋషులు ఏమైయ్యారీ వేదాంతులు  

సాగే ఈ మౌనం సరేన

 ..

కొండా కోనా అడివి సెలయేరు సరయో నదీ  

అడగండి న్యాయం ఇదేనా ఆ 


గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేర ఒకరు .

 

చరణం : 1  


ముక్కోటి దేవతలంతా దీవించిన ఈ బందం ఇక్కడ ఇప్పుడు విడుతుంటే  

ఏ ఒక్కడు కూడ దిగిరారా 

అందరికి ఆదర్శం అని కీర్తించే ఈ లోకం రాముని కోరగా పోలేదా  

ఈ రధమును ఆపగా లేదా


విధినైనా కానీ యెదిరించే వాడే


విధి

లేకా నేడు విలపించి నాడే 

ఏడేడు లోకాలకే సోకెను ఈ శోకమ్. 


గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేర ఒకరు .


చరణం : 2


అక్కడితో అయి పోకుండా 

ఇక్కడ ఆ ఇల్లాలే రక్కసి విదికి చిక్కింద 

ఈ లెక్కన దైవం ఉందా


సుగుణం సూర్యుని వంశం వెలిగించే కూలసతినీ  

ఈ వెలుగే వెలివేసిందా 

ఈ జగమే చీకటి అయిందా 

ఏ తప్పు లేని ఈ ముప్పు ఏమి కాపాడలేరా ఎవరైన కానీ  


నీ మాటే నీదా వేరే దారీ ఏది లేదా 


నేరం చెసిందెవరు, దూరం అవతోందేవరు ఘోరం ఆపేదెవరు ... ఎవరు ...  

రారే మునులు ఋషులు, ఏమైరీ వేదాంతులు అడగండి న్యాయం ఇదేనా ... ఆ ... 


గాలీ నింగి నీరు, భూమి


Tollywood Lyricspot

English Font lyrics


Gali Ningi Neeru Lyrics From Sree Rama Rajyam Movie

Song : Gali Ningi Neeru

Film Name : Sree Rama Rajyam

Music Composer: Ilayaraja

Singer : S.P.Balasubramaniam


Gaali ningi neeru, bhoomi nippu meeru

Raama vaddanalera okaru...

Neram chesindevaru, dooram avthondevaru

Ghoram aapedevaru... evaru... 

Raare munulu rushulu, emayiree vedanthulu

Saage ee mounam sarena..

Konda kona adavi selayeru sarayoo nadi

Adagandi nyaayam idena...Aa...


Gaali ningi neeru, bhoomi nippu meeru

Raama vaddanalera okaru...


Mukkoti devathalantha deevinchina ee bandham

Ikkada ippudu viduthunte ey okkaru kooda digi raara

Andariki aadarsham ani keertinche ee lokam

Ramuni koraga poleda, ee radhamunu aapaga leda

Vidhinaina kaani yedirinche vaade

Vidhi leka nedu vilapinchinaade

Yededu lokaalaki sokenu ee sokam.


Gaali ningi neeru, bhoomi nippu meeru

Raama vaddanalera okkaru...


Akkadi tho aipokunda ikkada aa illale

Rakkasi vidhiki chikkinda, ee lekkana daivam unda

Sugunam tho suryuni vamsam veliginche kulasatini

Aa veluge velivesinda, ee jagame cheekati ayinda

Ey thappu leni ee muppu yemi

Kaapaadalera yevarani kaani

Nee maate needa verey daari edee leda


Neram chesindevaru, dooram avthondevaru

Ghoram aapedvaru... evaru... 

Raare munulu rushulu, emayiree vedanthulu

Adagandi nyaayam idena... Aa...

Gaali ningi neeru, bhoomi nippu meeru

Raama... vaddanalera okaru...

tollywoodlyricspot


LEAVE A COMMENT

IF YOU LIKE THESE SONGS LYRICS PLEASE SUBSCRIBE OUR WEBSITE AND SHARE ON SOCIAL PLATFORMS


Disclaimer:  

Thanks for visiting Our Tollywood Lyricspot Website.This is a place to get the latest And Oldest Tollywood Hit Songs Lyrics written in English ,Telugu Font. Telugu songs lyrics displayed here are for educational an objective only. 

Songs lyrics, images and videos shared here are properly of their respective copyright owners. If there are any mistakes in the Lyrics please let us know by submitting the corrections in the comments section. 

PLEASE SHARE AND POST A COMMENT

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Top Post Responsive Ads code (Google Ads)