Latest Telugu Songs
Image Credit Goes To YouTubeSaranga Dariya [సారంగ దరియా] Song Credit To Adhitya Music (YouTube)
https://youtu.be/g109NuDycVY
Music Label: Adhitya Music (Credit)
SARANGA DARIYA SONG ENGLISH LYRICS
TOLLYWOOD LYRICSPOT
Song : Saranga Dariya
Sung By : Mangli
Music By : Pawan CH
Lyrics By : Suddala Ashok Teja
Star Chat : Sai Pallavi
Music Label : Aditya Music
Dani kudi bhujam meedha kadva
Dani guttepu raikulu meriya
Adhi ramante radhura seliya
Dani pere saranga dariya
Dani edam bhujam meedha kadva
Dhani yejentu raikulu meriya
Adhi ramante radhura seliya
Dani pere saranga dariya
Kaalluku vendi gajjel
Lekunna nadiste ghal ghal
Koppula malle dandal
Lekunna chekkili gil gil
Navvulo levura mutyaal
Adhi navvite vastay muripal
Notulo sunam kaasul
Lekuna thamala paakul Muripantitho muripantitho
Muripantitho nokithe pedhavul
Earagha aithadhira manadil
Churiya churiya churiya
Adhi surma pettil churiya
Adhi ramante radhura seliya
Dani pere saranga dariya
Dani kudi bhujam meedha kadva
Dani guttepu raikulu meriya
Adhi ramante radhura seliya
Dani pere saranga dariya
Dani edam bhujam meedha kadva
Dhani yejentu raikulu meriya
Adhi ramante radhura seliya
Dani pere saranga dariya
Rangeleni naa angi
Aada taakite ayitadi nallangi
Maatala ghaatu lavangi
Marla padite adi sivangi
Teegalu leni saarangi
Vaayinchabote adi firangi
Gudiya gudiya gudiya
Adi chikki chikkani chidiya
Adhi ramante radhura seliya
Dani pere saranga dariya
Dhani sempal ennala kuriya
Dhani sevulaku duddhul meriya
Adhi ramante radhura seliya
Dani pere saranga dariya
Dani nadum mudathale meriya
Padipothadi mogola duniya
Adhi ramante radhura seliya
Dani pere saranga dariya
Dani kudi bhujam meedha kadva
Dani guttepu raikulu meriya
Adhi ramante radhura seliya
Dani pere saranga dariya
Dani edam bhujam meedha kadva
Dhani yejentu raikulu meriya
Adhi ramante radhura seliya
Dani pere saranga dariya
SARANGA DARIYA SONG TELUGU LYRICS
Tollywood Lyricspot
పాట : సారంగ దరియా
సినిమా పేరు : లవ్ స్టోరీ
గానం : మంగ్లీ
సంగీతం : సియెచ్.పవన్
సాహిత్యం : సుద్దల అశోక్ తేజ
నటీనటులు : నాగ చైతన్య, సాయి పల్లవి
Music Label : Aditya Music
దాని కుడి భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని ఎడమ్ భుజం మీద కడవా
దాని యెజెంటు రైకలు మెరియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా
కాల్లకు ఎండీ గజ్జల్… లేకున్నా నడిస్తే ఘల్ ఘల్
కొప్పులో మల్లె దండల్… లేకున్నా చెక్కిలి గిల్ గిల్
నవ్వుల లెవుర ముత్యాల్… అది నవ్వితే వస్తాయ్ మురిపాల్
నోట్లో సున్నం కాసుల్ లేకున్నా తమలపాకుల్
మునిపంటితో మునిపంటితో… మునిపంటితో నోక్కితే పెదవుల్
ఎర్రగ అయితదిర మన దిల్
చురియా చురియా చురియా…
అది సుర్మా పెట్టిన చురియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని కుడి భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని ఎడమ్ భుజం మీద కడవా
దాని యెజెంటు రైకలు మెరియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా
రంగేలేని నా అంగీ …
జడ తాకితే అయితది నల్లoగి
మాటల ఘాటు లవంగి… మర్ల పడితే అది శివంగి
తీగల లేని సారంగి… వాయించబోతే అది ఫిరంగి
గుడియా గుడియా గుడియా…
అది చిక్కీ చిక్కని చిడియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని సెంపలు వెన్నెల కురియా
దాని సేవులాకు ధుద్ధులు మెరియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని నడుమ్ ముడతలే మెరియా
పడిపోతాది మొగోల్ల ధునియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని కుడి భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని ఎడమ్ భుజం మీద కడవా
దాని యెజెంటు రైకలు మెరియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా
tollywoodlyricspot
THANKS FOR READING
tollywoodlyricspot
LEAVE A COMMENT
IF YOU LIKE THESE SONGS LYRICS PLEASE SUBSCRIBE OUR WEBSITE AND SHARE ON SOCIAL PLATFORMS