Pic Source YouTube
Before 90s Telugu Songs
Vinnavinchukona Chinna Korika విన్నవించుకోనా చిన్న కోరిక Song Lyrics In English, Telugu Font From Bangaru Gajulu (1968) Movie
Vinnavinchukona Chinna Korika Song Lyrics Penned by Dasharadhi Music composed by T.Chalapathi Rao and Sung by Ghantasala, P. Susheela From the Telugu Cinema Bangaru Gajulu (1968) Movie Starring ANR,
Vinnavinchukona Chinna Korika Song Credit:
Movie | Bangaru Gajulu (1968) |
Singers | Ghantasala, P. Susheela |
Lyrics | Dasharadhi |
Music | T.Chalapathi Rao |
Music Label | Saregama India Limited |
Starring | ANR, |
ENGLISH LYRICS
Vinna Vinchukona.. Chinna Korika...
Innallu...Naa Madilo Vunna Korika...Aa...
Vinna Vinchukona... Chinna Korika....
Nallani Nee Kurulalo...Telatellani Sirimallenai...
Nallani Nee Kurulalo Telatellani Sirimallenai
Parimalalu Chilukuthu...Ne Paravashinchipona...Aa...
Vinna Vinchukona..Chinna Korika...
Vecchani Nee Kougita...Pavalinchina Navaveenanai...
Vecchani Nee Kougita Pavalinchina Navaveenanai
Ragame Anuragamai... Neeru Manasu Nindipona... Aa..
Vinna Vinchukona... Chinna Korika...
Tiyyani Nee Pedavipai Chelaregina Oka Patanai
Tiyyabi Nee Pedavipai Chelaregina Oka Patanai
Andarani Neeli Ningi Anchulandukona...Aa..
Vinna Vinchukona... Chinna Korika...
Challani Nee Chupule Telivennalai Virabooyaga...
Challani Nee Chupule Telivennalai Virabooyaga...
Kaluvanai Nee Cheliyanai Nee Kannulandu Veligena... Aa..
Vinna Vinchukona Chinna Korika
Innallu
Naa Madilo Vunna Korika
Aa
Vinna Vinchukona
Chinna Korika
TELUGU LYRICS
పాట : విన్నవించుకోనా చిన్న కోరిక
చిత్రం : బంగారు గాజులు (1968)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచన : దాశరథి
గానం : ఘంటసాల, సుశీల
పల్లవి
విన్నవించుకోనా
చిన్న కోరిక
ఇన్నాళ్ళూ
నా మదిలో ఉన్న కోరికా
ఆ. విన్నవించుకోనా
చిన్నకోరికా
చరణం : (1)
నల్లనీ నీ కురులలో
తెలతెల్లనీ సిరిమల్లెనై
నల్లనీ నీ కురులలో తెలతెల్లనీ సిరిమల్లెనై పరిమళాలు చిలుకుతూ
నే పరవశించిపోనా
ఆ... విన్నవించుకోనా
చిన్న కోరికా
చరణం : (2)
వెచ్చనీ నీ కౌగిట . పవళించినా నవవీణనై వెచ్చనీ నీ కౌగిట .పవళించినా నవవీణనై
రాగమే అనురాగమై
నీ మనసు నిండిపోనా
ఆ. విన్నవించుకోనా
చిన్న కోరికా
చరణం : (3)
తియ్యనీ నీ పెదవిపై చెలరేగిన ఒక పాటనై తియ్యనీ నీ పెదవిపై చెలరేగిన ఒక పాటనై
అందరాని నీలి నింగి అంచులందుకోనా ఆ... విన్నవించుకోనా
చిన్న కోరికా
చరణం : (4)
చల్లనీ నీ చూపులే తెలివెన్నెలై విరబూయగా
చల్లనీ నీ చూపులే తెలివెన్నెలై విరబూయగా
కలువనై నీ చెలియనై నీ కన్నులందు వెలిగేనా
ఆ.
విన్నవించుకోనా
చిన్న కోరిక ఇన్నాళ్ళూ నా మదిలో ఉన్నకోరికా విన్నవించుకోనా
చిన్నకోరికా
tollywoodlyricspot
LEAVE A COMMENT
IF YOU LIKE THESE SONGS LYRICS PLEASE SUBSCRIBE OUR WEBSITE AND SHARE ON SOCIAL PLATFORMS