Bonaala Panduge Vaccindi Dolu Dol బోనాల పండుగే వచ్చింది డోలు డోల్ Song Lyrics

 

Bonaala Panduge Vaccindi Dolu Dol చెట్టుకింద కుసున్నవమ్మ Song Lyrics In English, Telugu Font From V6 Telugu Bonalu (2018) Song

Pic Credit V6 Official (YouTube)

Bonaala Panduge Vaccindi Dolu Dol బోనాల పండుగే వచ్చింది డోలు డోల్  Song Lyrics In English, Telugu Font From V6 Telugu Bonalu (2018) Song

Bonaala Panduge Vaccindi Dolu Dol Song Lyrics Penned by Kandikonda, Music composed by Bhole Shawali and Sung by Telu Vijaya Additional Vocals Kandu kuri Shanker Babu, Varam From the V6 Telugu Bonalu (2018) Song Lyrics  Starring Telu Vijaya & Others


Bonaala Panduge Vaccindi Dolu Dol Song Lyrics Basic Details:
SongV6 Bonalu (2018) Song
SingerTelu Vijaya
Music ComposerBhole Shawali
LyricistKandikonda
Music LabelV6 Official
Additional LyricsKandikonda


V6 Bonalu (2018) Song Lyrics In English, Telugu Font

Bonaala Panduge Vaccindi Dolu Dol Song Lyrics Read In English Font With LISTENING


Bonaala Panduge Vaccindi Dolu Dol | బోనాల పండుగే వచ్చింది డోలు డోల్  | Song Lyrics |


BONALA SONG LYRICS IN TELUGU, ENGLISH FONT & BONAL FESTIVAL HISTORY


The story is also popular on the festival of Bonalu.

In 1813, a plague struck the state of Hyderabad. Thousands fell ill and died. No matter how many treatments were done and how many pujas were performed, there was no cure for the disease. Then the people, turned to the Nizam. There was nothing that they could do about it. The people had no direction. The rest is just that. Plants were planted, worshiped and consecrated. The mother-in-law then embraced some of them and told them about the rituals of the Bonalu program. All the people have been conducting programs with Shraddha devotees with devotion to the rule. Ammavari Punyamani was killed by that pandemic. And the people danced with joy.

Every year, with the same rituals, the sellers are presented with bonam and saka, sacrificed, paraded with drums, danced, gifted, and celebrated all over the city for a month.


ENGLISH SCRIPT LYRICS


SUURYUNNE BOTTUGA BETTINAVUU

Ballaanne Cetila Battinavu

Mahamaarii Talale Narikinavuu, Peddammaa

narakaaniki Dushtula Dariminavuu

kailaasam Vaddani Idisinavuu

kaliyugame Maakai Vaccinavuu

maa Pillala Sallaga Juusinavuu, Maayamaaa

Pulipai Savvaare Jesinavuu, Oyammaa

Anduke Niiku Bonaalettutamuu

DOLU DOLU DOL DOLAMMA DOLU DOL

Bonaala Panduge Vaccindi Dolu Dol

DOLU DOLU DOL DOLAMMA DOLU DOL

Bonaala Panduge Vaccindi Dolu Dol

A, Dolu Dolu Dol Dolamma Dolu Dol

Aa Dolu Sappude Mogindi Dolu Dol


E….. Buvvakundala Naivedyam

Suttu Sunnapu Singaaram…..

Pasupu Kunkuma Botlandam

Elugutaante Deepantam

Erramatti Pidusale Ettaga Raagam

Palle Palle Paavurangaa Ettenu Bonam

tillam Billam Kudukalu Bellam

tarvaacana Yaapakommalu Cesenu Gaanam

Tillam Billam Shaavala Kaalam

Merustaandi Telangaana Talapai Bonam

yovalla, Talli, 

DOLU DOLU DOL DOLAMMA DOLU DOL

Maapaadi Pantale Sakkanga Juudu Dol


Aa….kanakadurgammaa, Kattamaisammaa,

Laaluudarvaajaa Lashkaru Maankaalammaa

renukalammaa, Jublee Peddammaa

yaapacettuke Uyyaala Kadataamammaa

guggilam Vaisaaci Gumagumaa Gumagumaa

Uuruvaada Uudubatti Pogaloyammaa

Nimmakaaya Dandale Niganigaa Niganigaa

Nee Medala Vestame Mutyaalammaa

Aashaadha Maasaana Aitaaram Rojuna

Golukondala Tolibonamettutam

Neeku Naatukodi Kostam Kallusaaka Bostam

tillam Ballam Kanakanakana Kanakanakana

Tillam Ballam Dang Dang Dantanakana

Tillam Ballam Bangaru Suulam

Balkampeta Ellammaku Bantula HAARAM

TILLAM BALLAM UUDUTA Duupam

neeku Ujjayinee Mahankaali Uuyala Kadutam

aa, Gajje Kattutam Katam Ettutam

Mokkulu Mokki Neeku Mudupulu Kadutam

Rangamekkutam Sivaaluugutam


Aa, Sivuni Sinna Bidda Mammu Kaapaadammaa

oy,

Puttalalo Puttinavu Singidii Singidii

Puvvulalla Periginavuu Singidii

Aa, Candivi Caamundivamma Singidii Singidii

caturbujaalaa Tallee Singidii

tillam Ballam Tillam Ballam

Tillam Ballam Haarati Pallem

Neeku Maavuraala Ellamma Paalato Snaanam

tillam Ballam Bellapu Saakam

aaraginci Deevincu Saccaana Bonam

puttalalo Puttinavu Singidii Singidii

puvvulalla Periginavuu Singidii

aa, Candivi Caamundivamma Singidii Singidii

caturbujaalaa Tallee Singidii

maa Talli, 

DOLU DOLU DOL POCAMMA DOLU DOL

Maapaadi Pantale Sakkanga Juudu Dol

Maayamma Dolu Dolu Dol Maisamma Dolu Dol

Gaali Dhuuline Sokakunda Juudu Dol


బోనాల పండుగ పై ఈ కథ కూడా ప్రచారంలో ఉన్నది.

1813లో ప్లేగు మహమ్మారి హైదరాబాదు రాష్ట్రం ను ఆవరించింది. వేలాదిమంది ఆ వ్యాధిబారినబడి హతమయ్యారు. ఎన్ని వైద్యాలు చేయించినా ఎన్ని పూజలు చేసినా ఆ జబ్బు నయమయ్యే మాటే లేకపోయింది. అప్పుడు ప్రజలు, నిజామును ఆశ్రయించారు. ఆయనా ఏమీ చేయలేకపోయారు. ప్రజలకు దిక్కూతెన్నూ తోచలేదు. ఇక మిగిలిందొక్కటే. అమ్మవారికి మొక్కులు మొక్కారు, పూజలు చేశారు, ముడుపులు కట్టారు. అప్పుడమ్మవారు కొందరిని ఆవహించి బోనాల కార్యక్రమ విధివిధానాలను తెలిపింది. ప్రజలందరూ నియమ నిష్టలతో శ్రద్ధా భక్తులతో కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. అమ్మవారి పుణ్యమాని ఆ మహమ్మారి హతమయ్యింది. ఇక ప్రజలు ఆనందంతో తాండవ నృత్యం చేశారు.

అదే విధివిధానాలతో అంతే నియమనిష్టలతో ఏటా అమ్మవారికి బోనం,సాక సమర్పించుకుంటున్నారు, బలులిస్తున్నారు, డప్పువాద్యాలతో ఊరేగిపులు చేస్తున్నారు, నృత్యం చేస్తున్నారు, బహుమతులిస్తున్నారు, నెల రోజుల పాటు నగరమంతా పండుగ చేసుకుంటున్నారు.


బోనాల పాట సాహిత్యం తెలుగులో


సూర్యున్నే బొట్టుగ బెట్టినవూ

బళ్ళాన్నే చేతిల బట్టినవు

మహమారీ తలలే నరికినవూ, పెద్దమ్మా

నరకానికి దుష్టుల దరిమినవూ

కైలాసం వద్దని ఇడిసినవూ

కలియుగమే మాకై వచ్చినవూ

మా పిల్లల సల్లగ జూసినవూ, మాయమ్మా

పులిపై సవ్వారే జేసినవూ, ఓయమ్మా

అందుకె నీకు బోనాలెత్తుతమూ


డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్

బోనాల పండుగే వచ్చింది డోలు డోల్

డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్

బోనాల పండుగే వచ్చింది డోలు డోల్

అ, డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్

ఆ డోలు సప్పుడే మోగింది డోలు డోల్


ఏ….. బువ్వకుండల నైవేద్యం

సుట్టు సున్నపు సింగారం…..

పసుపు కుంకుమ బొట్లందం

ఎలుగుతాంటె దీపంతం

ఎర్రమట్టి పిడుసలే ఎత్తగ రాగం

పల్లె పల్లె పావురంగా ఎత్తెను బోనం


తిల్లం బిల్లం కుడుకలు బెల్లం

తర్వాచన యాపకొమ్మలు చేసెను గానం

తిల్లం బిల్లం షావల కాలం

మెరుస్తాంది తెలంగాణ తలపై బోనం

యోవల్ల, తల్లి, డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్

మాపాడి పంటలే సక్కంగ జూడు డోల్


ఆ….కనకదుర్గమ్మా, కట్టమైసమ్మా,

లాలూదర్వాజా లష్కరు మాంకాలమ్మా

రేణుకలమ్మా, జుబ్లీ పెద్దమ్మా

యాపచెట్టుకే ఉయ్యాల కడతామమ్మా


గుగ్గిలం వైసాచి గుమగుమా గుమగుమా

ఊరువాడ ఊదుబత్తి పొగలోయమ్మా

నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా

నీ మెడల వేస్తమే ముత్యాలమ్మా

ఆషాఢ మాసాన ఐతారం రోజున

గోలుకొండల తొలిబోనమెత్తుతం

నీకు నాటుకోడి కోస్తం కల్లుసాక బోస్తం


తిల్లం బల్లం కణకణకణ కణకణకణ

తిల్లం బల్లం డంగ్ డంగ్ డంటనకన

తిల్లం బల్లం బంగరు శూలం

బల్కంపేట ఎల్లమ్మకు బంతుల హారం

తిల్లం బల్లం ఊదుత దూపం


నీకు ఉజ్జయినీ మహంకాళి ఊయల కడుతం

ఆ, గజ్జె కట్టుతం కటం ఎత్తుతం

మొక్కులు మొక్కి నీకు ముడుపులు కడుతం

రంగమెక్కుతం శివాలూగుతం

ఆ, శివుని సిన్న బిడ్డ మమ్ము కాపాడమ్మా


ఓయ్,

పుట్టలలో పుట్టినవు సింగిడీ సింగిడీ

పువ్వులల్ల పెరిగినవూ సింగిడీ

ఆ, చండివి చాముండివమ్మ సింగిడీ సింగిడీ

చతుర్బుజాలా తల్లీ సింగిడీ


తిల్లం బల్లం తిల్లం బల్లం

తిల్లం బల్లం హారతి పల్లెం

నీకు మావురాల ఎల్లమ్మ పాలతో స్నానం

తిల్లం బల్లం బెల్లపు శాకం

ఆరగించి దీవించు సచ్చాన బోనం


పుట్టలలో పుట్టినవు సింగిడీ సింగిడీ

పువ్వులల్ల పెరిగినవూ సింగిడీ

ఆ, చండివి చాముండివమ్మ సింగిడీ సింగిడీ

చతుర్బుజాలా తల్లీ సింగిడీ


మా తల్లి, డోలు డోలు డోల్ పోచమ్మ డోలు డోల్

మాపాడి పంటలే సక్కంగ జూడు డోల్

మాయమ్మ డోలు డోలు డోల్ మైసమ్మ డోలు డోల్

గాలి ధూలినే సోకకుండ జూడు డోల్


THANKS FOR READING

tollywoodlyricspot

https://www.tollywoodlyricspot.co.in/

LEAVE A COMMENT

IF YOU LIKE THESE SONGS LYRICS PLEASE SUBSCRIBE OUR WEBSITE AND SHARE ON SOCIAL PLATFORMS

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Top Post Responsive Ads code (Google Ads)