Oohalu Gusa Gusalade ఊహలు గుసగుసలాడే Song Lyrics

Oohalu Gusa Gusalade ఊహలు గుసగుసలాడే Song Lyrics In English, Telugu Font From Bandipotu (1960) Movie

Pic Credit Tmc Music (YouTube)

Oohalu Gusa Gusalade ఊహలు గుసగుసలాడే Song Lyrics In English, Telugu Font From Bandipotu (1960) Movie

Oohalu Gusa Gusalade Song Lyrics Penned by C. Narayan ReddyMusic composed by Ghantasala and Sung by Ghantasala, Susheela From the Oohalu Gusa Gusalade Song Lyrics  Starring NTR & Others


Oohalu Gusa Gusalade Song Lyrics Basic Details:
SongBandipotu (1960) 
SingerGhantasala, Susheela
Music ComposerGhantasala
LyricistC. Narayan Reddy
Music LabelTmc Music
Star CastNTR & Others


Oohalu Gusa Gusalade Song Lyrics In English, Telugu Font

Oohalu Gusa Gusalade Song Lyrics Read In English Font With LISTENING


Oohalu Gusa Gusalade Song Lyrics In English


Oohalu Gusa Gusa Lade

Na Hrudaym Oogisa Lade

Priya

Oohalu Gusa Gusa Lade

Na Hrudaym Oogisa Lade


Valadanna Vinadee Manasu 

Kalanaina Ninne Talachu

Valadanna Vinadee Manasu 

Kalanaina Ninne Talachu


Tholipremalo Balamumdile 

Adi Neeku Munupe Telusu

Oohalu Gusa Gusa Lade

Na Hrudayamu Oogisalade


Nanu Kori Cherina Baela 

Dooraana Nilichevela


Nanu Kori Cherina Baela 

Dooraana Nilichevela


Nee Anathi Lekunnacho 

Vidalenu Oopiri Kooda


Oohalu Gusa Gusa Lade

Na Hrudayamu Oogisalade


Divi Mallepandiri Vese 

Bhuvi Pellipeetalu Vese


Divi Mallepandiri Vese 

Bhuvi Pellipeetalu Vese

Siri Vennela Kuripinchuchu Nelaraju Pendlini Chese


Oohalu Gusa Gusa Lade

Mana Hrudayamulooyalalooge

Read More Lyrics

Song : Nannu Dochukundhuvate నన్ను దోచుకుందువటె Song Lyrics 

Song Kanulu maatalaadunani [కనులు మాటలాడునని] Song Lyrics

THANKS FOR READING



Oohalu Gusa Gusalade Song Lyrics In English


పాట : ఊహలు గుసగుసలాడే

చిత్రం :  బందిపోటు (1963)

సంగీతం : ఘంటసాల మాస్టారు

గీతరచన : డా|| సి. నారాయణ రెడ్డి

గానం : ఘంటసాల వెంటేశ్వరరావు, పి సుశీల


పల్లవి


ఊ హూ హూ.. 

ఊ ఊ ఊ... 

ఊ ఊ ఊ.... 

ఊ ఊ ఊ


ఊ హూ హూ.. 

ఊ ఊ ఊ... 

ఊ ఊ ఊ.... 

ఊ ఊ ఊ


ఊహలు గుసగుసలాడే 

నా హృదయము ఊగిసలాడే

ప్రియా

ఊహలు గుసగుసలాడే 

నా హృదయము ఊగిసలాడే


చరణం :1:


వలదన్న వినదీ మనసు కలనైన నిన్నే తలచు


వలదన్న వినదీ మనసు కలనైన నిన్నే తలచు

తొలిప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు


ఊహలు గుసగుసలాడే 

నా హృదయము ఊగిసలాడే


చరణం :2:


నను కోరి చేరిన బేలా దూరాన నిలిచేవేలా


నను కోరి చేరిన బేలా దూరాన నిలిచేవేలా

నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరి కూడా


ఊహలు గుసగుసలాడే 

నా హృదయము ఊగిసలాడే


చరణం :3:


దివి మల్లెపందిరి వేసే 

భువి పెళ్ళిపీటను వేసే


దివి మల్లెపందిరి వేసే 

భువి పెళ్ళిపీటను వేసే

నెర వెన్నెల కురిపించుచు నెలరాజు పెండ్లిని చేసే


ఊహలు గుసగుసలాడే మన హృదయము ఊగిసలాడే



Read More Lyrics

Song : Srilakshmi Pelliki Chirunavve Katnam [ శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం ] Song Lyrics

Song Aaku Chaatu Pindhe Thadise (ఆకు చాటు పిందె తడిసే) Song Lyrics

THANKS FOR READING

tollywoodlyricspot

https://www.tollywoodlyricspot.co.in/

LEAVE A COMMENT

IF YOU LIKE THESE SONGS LYRICS PLEASE SUBSCRIBE OUR WEBSITE AND SHARE ON SOCIAL PLATFORMS

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Top Post Responsive Ads code (Google Ads)