O GOPEMMO SONG LYRICS FROM DHARMATHMUDU (1983) MOVIE

 O Gopemmo { ఓ గోపెమ్మో } Song Lyrics

  

O Gopemmo { ఓ గోపెమ్మో} Song Lyrics Info :  O Gopemmo Song Lyrics Penned by Mailavarapu Gopi,Music composed by Sathyam, and Sung by SP Balasubramaniam, P. Susheela From the MOVIE Dharmathmudu (1983) O Gopemmo Song Lyrics  Starring Krishnam Raju, Jaya Sudha.
O Gopemmo Song Lyrics 



O Gopemmo { ఓ గోపెమ్మో} Song Lyrics Info :

O Gopemmo Song Lyrics Penned by Mailavarapu Gopi,Music composed by Sathyam, and Sung by SP Balasubramaniam, P. Susheela From the MOVIE Dharmathmudu (1983) O Gopemmo Song Lyrics  Starring Krishnam Raju, Jaya Sudha.


SUBSCRIBE OUR WEBSITE

IF You Subscribe Our Website and Press Notifications button On. When We Post songs lyrics in our site it will send directly to your inbox

SUBSCRIBE NOW


O Gopemmo Song Lyrics Basic Details:
SongO Gopemmo
SingerSP Balasubramaniam, P . Susheela 
Music ComposerSathyam 
LyricistMailavarapu Gopi 
Music LabelSaregama Music
Star CastKrishnam Raju, Jaya Sudha


 O Gopemmo Song Lyrics Read In English Font With LISTENING

Hi 

WATCH HD VIDEO

WATCH HD VIDEO ON YOUTUBE 



O Gopemmo Itu Ravammo Song Lyrics From Dharmathmudu (1983) Movie 


ఓ గోపెమ్మో పాట సాహత్యం వివరాలు:
పాటఓ గోపెమ్మో..
గానంబాలు, సుశీల 
చిత్రంధర్మాత్ముడు (1983) 
సంగీతంసత్యం 
సాహిత్యంమైలవరపు గోపి
తారాగణంకృష్ణంరాజు, జయ సుధ 


O Gopemmo Song Lyrics In Telugu 



పల్లవి:


ఓ గోపెమ్మో..

ఇటు రావమ్మో

ఈ దాసుడి తప్పు దండంతో సరి మన్నించవమ్మో

ఈ దాసుడి తప్పు దండంతో సరి మన్నించవమ్మో


ఓ క్రిష్టయ్యో

రాను పోవయ్యో

నీ గడసరి మాటలు గారడి

చేష్టలు చాలించవయ్యో...

నీ గడసరి మాటలు గారడి

చేష్టలు చాలించవయ్యో...

ఓ గోపెమ్మో..

ఇటు రావమ్మో


చరణం : 1


సొగసే నీ అలకలు కూడా

సొగసే ఓ ముద్దుల గుమ్మా

ఈ ఒకసారికి చిరాకు పరాకు పడబోకే...



తెలుసే ఇది రోజూ ఉండే

వరసే చిరు చీకటి పడితే..

కౌగిట చేరగ తపించి తపించి పోతావే?

న్యాయము కాదిది..


సమయము కాదిది..

న్యాయము కాదిది..

సమయము కాదిది..


గోపెమ్మో


ఇటు రావమ్మో

ఈ దాసుడి తప్పు దండంతో సరి మన్నించవమ్మో

నీ గడసరి మాటలు గారడి

చేష్టలు చాలించవయ్యో...

ఓ కృష్టయ్యో

రాను పోవయ్యో


చరణం : 2


మదిలో తొలిరాతిరి తలపే

మెదిలే నిను చూస్తూ ఉంటే

ఎదలో కోరిక కళుక్కు కలుక్కు మంటుంటే...

ఇపుడే ఈ సరసాలన్నీ

ఇపుడే ఈ ముచ్చటలన్నీ

మురిపము తీరగ

హుళక్కి హుళక్కి అవుతాయే

నమ్మవే నా చెలి..

నమ్మకమేమిటి?

నమ్మవే నా చెలి..

నమ్మకమేమిటి?


గోపెమ్మో..

ఊ..

ఇటు రావమ్మో

ఊ..

ఈ దాసుడి తప్పు దండంతో సరి మన్నించవమ్మో


ఈ దాసుడి తప్పు దండంతో సరి మన్నించవమ్మో


ఓ కృష్టయ్యో


రాను పోవయ్యో


నీ గడసరి మాటలు గారడి

చేష్టలు చాలించవయ్యో...

నీ గడసరి మాటలు గారడి

చేష్టలు చాలించవయ్యో...


ఓ గోపెమ్మో..


రాను పోవయ్యో

ఓ గోపెమ్మో..

రాను పోవయ్యో 


WATCH HD VIDEO ON YOUTUBE



RECOMMENDED SONGS LYRICS

Daakko Daakko Meka దాక్కో దాక్కో మేక Song Lyrics
Daakko Daakko Meka దాక్కో దాక్కో మేక Song Lyrics
Peniviti పెనిమిటీ Song Lyrics In English, Telugu Font
Daakko Daakko Meka దాక్కో దాక్కో మేక Song Lyrics
SURYUDIVO CHANDRUDIVO [సూర్యుడివో చంద్రుడివో ] SONG LYRICS


 O Gopemmo Song Lyrics In English 


Coming Soon...



Disclaimer

TOLLYWOOD LYRICSPOT  WEBSITE IS A BEST LYRICS PORTAL,WE PROVIDE ALL EVERGREEN LATEST & OLDEST TOLLYWOOD SONGS LYRICS IN TELUGU, ENGLISH FONT FOR EDUCATIONAL PURPOSES ONLY.


THANKS FOR LYRICS READING

tollywoodlyricspot

https://www.tollywoodlyricspot.blogspot.com

LEAVE A COMMENT

IF YOU LIKE THESE SONGS LYRICS PLEASE SUBSCRIBE OUR WEBSITE AND SHARE ON SOCIAL PLATFORMS

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Top Post Responsive Ads code (Google Ads)